Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ తూర్పు నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ తూర్పు నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖ తూర్పు నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి మంగళవారం తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.సమావేశం…

*విశాఖ తూర్పు నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి
మంగళవారం తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం,ఎన్నికల కమిషన్ వారు నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ సర్వేలో తూర్పు నియోజకవర్గంలో 13000 కి పైగా ఓటర్లు రెండు సార్లు నమోదు అవ్వడం జరిగినది.వాటి వివరాలు సేకరించి,ఒక ఓటు తొలగించే విధంగా ఎన్నికల కమిషన్ వారు చూడాలని,దీనిపై మన బూత్ లెవల్ ఏజెంట్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు జి.రవిరెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్,జిల్లా బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు నీలి రవి,తూర్పు అధ్యక్షుడు కోన కామేష్,వార్డు అధ్యక్షులు పతివాడ కనకరాజు,మొల్లి హేమంత్,కనితి మరియదాసు,చొల్లంగి నాగేశ్వరరావు,పలికిల నీలారెడ్డి,సురాడ వెంకటలక్ష్మి,మదుపాడ రవి,బూస రమణారెడ్డి,పులగం సూర్యనారాయణ రెడ్డి,మెట్ట సూర్యనారాయణ,మీసాల ప్రదీప్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *