Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన..!
  • 9వ తరగతి బాలికకు తీవ్ర గాయాలు..
  • ఆస్పత్రికి తరలింపు..!

విశాఖలోని ప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన..!
9వ తరగతి బాలికకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..!
విశాఖ మధురవాడలోని శ్రీ గాయత్రీ విద్యానిలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
స్కూల్‌లో ఉండగా బాలిక మెట్లపై నుంచి పడిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు.
ఈ ఘటనలో బాలికకు గాయాలు కావడంతో.. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *