వార్త ముఖ్యాంశాలు
- అమలాపురం మండల.
- పట్టణ ఓటర్ల సార్ ప్రక్రియ పై అమలాపురం డి ఎల్ డి ఓ విజయ భాస్కర్ వివిధ రాజకీయ పార్టీ నేతలతో అమలాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ విఎస్ దివాకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
- రాజకీయ పార్టీ నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రానున్న ఎన్నికలు సజీవుగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు భాస్కర్ స్పష్టం చేశారు.
అమలాపురం మండల. పట్టణ ఓటర్ల సార్ ప్రక్రియ పై అమలాపురం డి ఎల్ డి ఓ విజయ భాస్కర్ వివిధ రాజకీయ పార్టీ నేతలతో అమలాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ విఎస్ దివాకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రానున్న ఎన్నికలు సజీవుగా సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలతో డ్రాప్ రోల్.. కొత్త ఓటర్ల జాబితా. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు. ప్రత్యేక ఓటర్ల క్యాంపియన్ డే కార్యక్రమాలపై సమీక్షించారు..
తాసిల్దార్ దివాకర్ మాట్లాడుతూ ప్రస్తుత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వచ్చే నెల 20వ తేదీ వరకు అవకాశం ఉందని.. అలాగే కొత్తగా ఓటర్లు నమోదు చేయించేందుకు ఆగస్టు నెల ఒకరు లోపు చేయించుకోవచ్చని తెలిపారు.. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుండి తిక్కిరెడ్డి నేతాజీ. నేదునూరి నతనీయులు. జనసేన పార్టీ నుండి లింగోలు పండు. పరమట చిట్టిబాబు. వైసిపి పార్టీ నుండి విత్తనాల మూర్తి. బిజెపి పార్టీ నుండి బొంతు శివాజీ. కాంగ్రెస్ పార్టీ నుండి రాయుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..