Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

వివాహ వేడుకలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వివాహ వేడుకలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండలం చింతకాయపల్లి గ్రామానికి చెందిన చిన్న ఎల్లమ్మ కుమారుడి వివాహ వేడుకకు రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
  • నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితాంతం కలిసి జీవించాలని ఆకాంక్షించారు.

నందలూరు మండలం చింతకాయపల్లి గ్రామానికి చెందిన చిన్న ఎల్లమ్మ కుమారుడి వివాహ వేడుకకు రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితాంతం కలిసి జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నందలూరు మండల వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *