Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

విద్యుత్ బిల్లులపై AP వినియోగదారులకు శుభవార్త!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యుత్ బిల్లులపై AP వినియోగదారులకు శుభవార్త!

వార్త ముఖ్యాంశాలు

  • విద్యుత్ బిల్లులపై AP వినియోగదారులకు శుభవార్త!
  • ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది.
  • 2025–26కు రూ.629 కోట్ల ట్రూడౌన్ చేసేందుకు APERC అనుమతించింది.

విద్యుత్ బిల్లులపై AP వినియోగదారులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. 2025–26కు రూ.629 కోట్ల ట్రూడౌన్ చేసేందుకు APERC అనుమతించింది.
ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారుల నుంచి వసూలు చేసే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని APERC ఆదేశించింది.
కాగా, 2024–25లోనూ రూ.924 కోట్లను ట్రూడౌన్ చేసినట్లు సమాచారం. దీంతో డిస్కంలు విద్యుత్ బిల్లుల్లో యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గిస్తున్నాయి. ⚡📉
👉 విద్యుత్ వినియోగదారులకు ఇది బిల్లుల భారాన్ని కొంత తగ్గించే నిర్ణయంగా నిలవనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *