Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నాయుడుపేట సీహెచ్‌సీలో మెమోల మర్మమేంటి?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేట సీహెచ్‌సీలో మెమోల మర్మమేంటి?

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్య సిబ్బందికి ఇటీవల మెమోలు జారీ చేసినట్లు సమాచారం.
  • అయితే మెమోలు ఎందుకు ఇచ్చారు?
  • ఎవరి ఆదేశాలతో జారీ చేశారు?

నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు వైద్య సిబ్బందికి ఇటీవల మెమోలు జారీ చేసినట్లు సమాచారం. అయితే మెమోలు ఎందుకు ఇచ్చారు? ఎవరి ఆదేశాలతో జారీ చేశారు? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *