Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు .

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యుత్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు .

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని విద్యుత్ కార్యాలయంలో 135వ డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 14 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని విద్యుత్ కార్యాలయంలో 135వ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకొని అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలని సంకల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *