Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

విద్యా శాఖా మంత్రి రాజీనామా చెయ్యాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యా శాఖా మంత్రి రాజీనామా చెయ్యాలి

కనీసం మీ పిల్లలు గుర్తుకు రాలేదా???

ఇలా నవ్వుతున్నారు???

ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది…లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం అయ్యింది…..విద్యా శాఖా మంత్రి రాజీనామా చెయ్యాలి అంటూ ఉద్యమం చేస్తున్న వారి పై ఇంత పాశవికంగా,ఆటవికంగా పోలీసులు ప్రవర్తించడం సిగ్గుచేటు.

బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది.

విద్యా శాఖా మంత్రి రాజీనామా చెయ్యాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *