Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ ఉత్సవ్ లో సిద్ధార్థ మహిళాకళాశాల కల్చరల్ ఆద రహో……..పున్నమి ప్రతినిధి.. M G రోడ్ విజయవాడ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయవాడ ఉత్సవ్ లో సిద్ధార్థ మహిళాకళాశాల కల్చరల్ ఆద రహో……..పున్నమి ప్రతినిధి.. M G రోడ్ విజయవాడ

వార్త ముఖ్యాంశాలు

  • దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.10 2025న కార్ నివాలు నిర్వహించినది.
  • ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కల్చరల్ టీం పాల్గొని పలు వినోద కార్యక్రమాలతో విజయవాడ ను అలరింప చేసినది.
  • ఈ కార్నివా్లను పురస్కరించుకొని విద్యార్థినులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వివిధ జానపద వాయిద్యాలను మ్రోగిస్తూ అత్యుత్సాహంగా పాల్గొని వన్నె తెచ్చారు....

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.10 2025న కార్ నివాలు నిర్వహించినది. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కల్చరల్ టీం పాల్గొని పలు వినోద కార్యక్రమాలతో విజయవాడ ను అలరింప చేసినది.
ఈ కార్నివా్లను పురస్కరించుకొని విద్యార్థినులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వివిధ జానపద వాయిద్యాలను మ్రోగిస్తూ అత్యుత్సాహంగా పాల్గొని వన్నె తెచ్చారు….
కల్చరల్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీమతి పి రత్నశ్రీ ని….. కల్చరల్ టీంను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి సుబ్రహ్మణ్య కుమార్ గారు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *