Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

విజయదశమి సందర్భంగా నూతన చిత్రం బంగారు తల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయదశమి సందర్భంగా నూతన చిత్రం బంగారు తల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నo.
  • 1 గా మహేష్ రాజబోయిన హీరోగా నూతన చిత్రం పూజ కార్యక్రమం విజయదశమి సందర్బంగా జూబ్లీహిల్స్ లోని బంగారుతల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం జరిగింది.
  • ఒక కొత్త రకమైన కథ తో వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నo. 1 గా మహేష్ రాజబోయిన హీరోగా నూతన చిత్రం పూజ కార్యక్రమం విజయదశమి సందర్బంగా జూబ్లీహిల్స్ లోని బంగారుతల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం జరిగింది. ఒక కొత్త రకమైన కథ తో వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని స్టార్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో తెర కెక్కిస్తున్నారు..రచయిత రమేష్ తాళ్లపల్లి మరియు స్క్రీన్ ప్లే దర్శకత్వం సూర్య ప్రకాష్ పోతుల మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ కన్నం ఎడిటింగ్ ఎంబీఏ మేకర్స్ స్టూడియో డి ఓ పి : అరవింద్ మంజుల మేకప్ రమేష్ నాయుడు ఫైట్స్ మహేష్ వీరబోయినానటి నటులు మహేష్ రాజబోయిన పటాస్ జ్ఞానేశ్వర్ సౌమ్య రఘు ఢిల్లీ స్వప్న, సాయి బాబా తదితరులు.. ఈరోజు కార్యక్రమానికి చలనచిత్ర రంగంలోని ప్రముఖులు విచ్చేసి చిత్ర యూనిట్ ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా టీం అందరు ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *