Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు నూతన ఎస్సై ఉమామహేశ్వరరావుతో మర్యాదపూర్వక భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వింజమూరు నూతన ఎస్సై ఉమామహేశ్వరరావుతో మర్యాదపూర్వక భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్సై ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా స్వీట్లు అందజేసి ఆప్యాయంగా మాట్లాడారు.
  • ఆయనకు నూతన బాధ్యతలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వింజమూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించాను.

వింజమూరు పోలీస్ స్టేషన్‌కు నూతనంగా నియమితులైన ఎస్సై ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వీట్లు అందజేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయనకు నూతన బాధ్యతలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వింజమూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించాను. ప్రజలతో సాన్నిహిత్యంతో “ఫ్రెండ్లీ పోలీసింగ్” అమలు చేస్తూ, సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించాను. సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నాను. ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *