Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి”

వార్త ముఖ్యాంశాలు

  • "వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి" *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ నగర పర్యట నిమిత్తం విచ్చేసినటువంటి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువగలం స్ఫూర్తిదాత…

“వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి”
*విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖ నగర పర్యట నిమిత్తం విచ్చేసినటువంటి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువగలం స్ఫూర్తిదాత శ్రీ నారా లోకేష్ గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం వాడబలిజ మత్స్యకార నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిత్తి సాయి బలరాం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన వాడబలిజ మత్స్యకార కులస్తులకు ప్రత్యేక అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తద్వారా సముద్రం మీద నిత్యం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రోజులు తరబడి బోట్లలో చేపల వేటకు వెళ్లే వాడబలిజ మత్స్యకార కులస్తులకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేయడం జరిగినది, గౌరవ లోకేష్ గారు వినతిపత్రం చూసి తప్పకుండా వాడబలిజ కులస్తులకు న్యాయం చేస్తానని సానుకూలంగా స్పందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *