Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వాంగ్‌చుక్ దీక్షకు నవోదయ మద్దతు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, కార్మికనగర్ నవోదయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు.
  • ఆయన ప్రతిపాదించిన విద్యా సంస్కరణల విజన్‌కు సంఘీభావం తెలుపుతూనే, దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
  • ​సందీప్, పున్నమి న్యూస్ రిపోర్టర్.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, కార్మికనగర్ నవోదయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన ప్రతిపాదించిన విద్యా సంస్కరణల విజన్‌కు సంఘీభావం తెలుపుతూనే, దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

​సందీప్, పున్నమి న్యూస్ రిపోర్టర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *