Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

వల్లాల అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వల్లాల అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం లోని అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు హన్మంతరావు గారు, నల్గొండ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, శాసనమండలి మాజీ…

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం లోని అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు హన్మంతరావు గారు, నల్గొండ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, శాసనమండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు, మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *