Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వరికుంటపాడు : నక్కలగండిలో మళ్లీ చేపల వేట.. అనుమతులు ఎక్కడ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడు : నక్కలగండిలో మళ్లీ చేపల వేట.. అనుమతులు ఎక్కడ?

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్‌లో మళ్లీ చేపల వేట మొదలైంది. ఎమ్మెల్యే కాకర్ల జోక్యంతో గతంలో నిలిచిన ఈ వేట, మూడు రోజులకే తిరిగి ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది. ఎఫ్డీఓ మౌఖిక అనుమతులున్నాయని చెబుతున్నా, అధికారిక ఉత్తర్వులు లేకపోవడంపై సందిగ్ధత నెలకొంది. పోలీసుల పహారాలో టన్నుల కొద్దీ మత్స్య సంపద తరలిపోతుండగా, వేసవిలో నీటిని వృధా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరికుంటపాడు : నక్కలగండిలో మళ్లీ చేపల వేట.. అనుమతులు ఎక్కడ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *