Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

వనపర్తి గంగాధర్ కు జ్ఞాన జ్యోతి పురస్కారం ప్రధానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వనపర్తి గంగాధర్ కు జ్ఞాన జ్యోతి పురస్కారం ప్రధానం

వార్త ముఖ్యాంశాలు

  • బైంసా : వనపర్తి గంగాధర్ కు శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం జ్ఞాన జ్యోతి పురస్కారం ప్రధానం చేసింది.
  • ప్రముఖ కవి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన తెలుగు సాహిత్య లఘు ప్రక్రియ చిమ్నీలు 300కు పైగా కవితలు వ్రాసినందుకు ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు పీఠం అధ్యక్షులు యాదగిరి తెలిపారు.
  • వనపర్తి గంగాధర్ కు ప్రముఖ కవులు కవయిత్రిలు తనూజ వెంకట్,కుంభోజు వేంకట రమణాచార్య,కత్తూరి శివప్రసాద్,అంజనీ గాయత్రీ దేశరాజు,యర్రంశెట్టి శిరీష పద్మ,సమ్మెట వెంకటేశ్వర్లు, డా.తూము నర్సయ్య,భీమ గంగయ్య,డా.మంగళం పల్లి లక్ష్మీ నరసింహం,దొమ్మాట శ్రీ కాంత్ గౌడ్,పోటు హైమావతి,తాళ్లూరు విజయ్ లక్ష్మణ్,కోలకాని శివలక్ష్మి, అడబాల ఫణీంద్ర సత్య చక్రపాణి,కనికరపు స్వామి,.పల్లె…

బైంసా : వనపర్తి గంగాధర్ కు శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం జ్ఞాన జ్యోతి పురస్కారం ప్రధానం చేసింది. ప్రముఖ కవి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన తెలుగు సాహిత్య లఘు ప్రక్రియ చిమ్నీలు 300కు పైగా కవితలు వ్రాసినందుకు ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు పీఠం అధ్యక్షులు యాదగిరి తెలిపారు. వనపర్తి గంగాధర్ కు
ప్రముఖ కవులు కవయిత్రిలు తనూజ వెంకట్,కుంభోజు వేంకట రమణాచార్య,కత్తూరి శివప్రసాద్,అంజనీ గాయత్రీ దేశరాజు,యర్రంశెట్టి శిరీష పద్మ,సమ్మెట వెంకటేశ్వర్లు,
డా.తూము నర్సయ్య,భీమ గంగయ్య,డా.మంగళం పల్లి లక్ష్మీ నరసింహం,దొమ్మాట శ్రీ కాంత్ గౌడ్,పోటు హైమావతి,తాళ్లూరు విజయ్ లక్ష్మణ్,కోలకాని శివలక్ష్మి,
అడబాల ఫణీంద్ర సత్య చక్రపాణి,కనికరపు స్వామి,.పల్లె తేజ లక్ష్మీ ,పడిగెల దేవిదాస్
డా బొక్కా శ్రీ నివాస రావు గౌడ్,డా గుగులోత్ అంజని బాయి,ఎం.పెంటయ్య,మైలవరపు చారులత,సుబ్బూరి కొండల్,మేకల లింగమూర్తి,అనితారాణి కాంచనపల్లి,కందకుర్తి దేవిప్రియ,పీసర శ్రీ నివాస్ గౌడ్,
.పుట్రేవు శ్రీ నివాస రావు,షేక్ ధాదా ఫీరా,చెంచటి హరిప్రసాద్ సాగర్,వెలిదె ప్రసాద శర్మ,పి.ఉమాపతి,కనుమ ఎల్లారెడ్డి డా.నూతక్కి పూర్ణ ప్రజ్ఞా చారి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *