పున్నమి ప్రతినిధి అక్టోబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల న్యాయం నుంచి ఎవరు బహిష్కరించబడకూడదు వేణు ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర కారణాలతో ఏ ఒక్కరు న్యాయానికి దూరం కాకూడదని లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని లోక్ అదాలత్ సభ్యుడు న్యాయవాది
ఆడేపు వేణు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనరావుపేట్ రైతు వేదిక తో పాటు వీర్నపల్లి మండలం లోని గర్జనపల్లి సీతారాం నాయక్ తండాలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు న్యాయ హక్కులు ఉచిత న్యాయ సాయం మధ్యవర్తిత్వం లోక్ అదాలతల ద్వారా సమస్యల పరిష్కారం పై అవగాహన కల్పించారు నాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని పేద ప్రజలకు మంచి మంచి అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు
