వార్త ముఖ్యాంశాలు
- కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 13:(పున్నమి ప్రతినిధి )..
- ఈ రోజు one town CI గ కొత్తగూడెం లో బాధ్యతలు స్వీకరించిన కారణంగా జితేందర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్ములాపురం సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ సబ్బానీ రాజేష్ కుమార్ బీజేపీ జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,ఐక్య…
కొత్తగూడెం జిల్లా :అక్టోంబర్ 13:(పున్నమి ప్రతినిధి )..
ఈ రోజు one town CI గ కొత్తగూడెం లో బాధ్యతలు స్వీకరించిన కారణంగా జితేందర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్ములాపురం సత్యనారాయణ మరియు జనరల్ సెక్రెటరీ సబ్బానీ రాజేష్ కుమార్ బీజేపీ జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్,ఐక్య తల్లితండ్రుల సంగం ఉపాధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు,ప్రముఖ యోగ మాస్టర్ రాజమౌళి తదితరులు CI గారిని ఘనంగా సన్మానించారు