Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

లాస్య రెడీమేడ్స్ అండ్ దీపావళి లక్కీ డ్రా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లాస్య రెడీమేడ్స్ అండ్ దీపావళి లక్కీ డ్రా

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక ఎంజి రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ మిద్దె పైన ఉంటున్న లాస్య రెడీమేడ్ శారీస్ దీపావళి లక్కీ డ్రా తీయడం జరిగినది అని షాపు యజమానీ గాదేల నాగరాజ తెలిపారు.
  • అలాగే లక్కీ డ్రా లో మొదటి ప్రైజ్ విజేత జోష్ణ ,రెండో ప్రైస్ విజేత బైసాని సుజాత, మూడో ప్రైస్ విజేత నరసింహులు వీరందరికీ గిఫ్ట్ ప్యాక్ టపాసులు అందించడం జరిగినది.
  • ఖాతాదారులు మాట్లాడుతూ మీ దగ్గర రెడీమేడ్ అండ్ సారీస్ కొనడం చాలా సంతోషంగా ఉన్నదని అంతేకాకుండా ఇలాంటివి ఖాతాదారులకు చాలా గమ్మత్తుగా ఉంటుందని వారు తెలిపారు.

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరు మండలం స్థానిక ఎంజి రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ మిద్దె పైన ఉంటున్న లాస్య రెడీమేడ్ శారీస్ దీపావళి లక్కీ డ్రా తీయడం జరిగినది అని షాపు యజమానీ గాదేల నాగరాజ తెలిపారు. అలాగే లక్కీ డ్రా లో మొదటి ప్రైజ్ విజేత జోష్ణ ,రెండో ప్రైస్ విజేత బైసాని సుజాత, మూడో ప్రైస్ విజేత నరసింహులు వీరందరికీ గిఫ్ట్ ప్యాక్ టపాసులు అందించడం జరిగినది. ఖాతాదారులు మాట్లాడుతూ మీ దగ్గర రెడీమేడ్ అండ్ సారీస్ కొనడం చాలా సంతోషంగా ఉన్నదని అంతేకాకుండా ఇలాంటివి ఖాతాదారులకు చాలా గమ్మత్తుగా ఉంటుందని వారు తెలిపారు. ఖాతాదారులకు లాస్య రెడీమేడ్ అండ్ సారీస్ యజమాని గాదెల నాగరాజా ఖాతాదారులు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *