Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముక్కాసాయి వికాస్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముక్కాసాయి వికాస్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) : రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం, పొందలూరు పంచాయతీ చక్రం పేట నందు కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ఆలయ…
  • అనంతరం ఆలయ కమిటీ వారు ప్రజలు ముక్కా సాయి వికాస్ రెడ్డి ని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ముక్కా సాయి వికాస్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) :

రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం, పొందలూరు పంచాయతీ చక్రం పేట నందు కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ఆలయ కమిటీ వారు, ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి. అనంతరం ఆలయ కమిటీ వారు ప్రజలు ముక్కా సాయి వికాస్ రెడ్డి ని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *