వార్త ముఖ్యాంశాలు
- లంచం డిమాండ్..
- సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్.._ జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి, లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం రాత్రి…
- లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ
లంచం డిమాండ్.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్.._
జేసీబీ, ట్రాక్టర్ల విడుదలకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి, లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు..చలానాలు చెల్లించి తహశీల్దార్ ఉత్తర్వులు తెచ్చినప్పటికీ వాహనాలు ఇవ్వకుండా లక్ష రూపాయలు డిమాండ్ చేసి, 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు. లంచం వసూలు చేసిన కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ బొల్లం రమేశ్, ఎస్సై అన్వర్, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ