Wednesday, 30 September 2026
  • Home  
  • ర్యాబీస్ నివారణపై అవగాహన సదస్సు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ర్యాబీస్ నివారణపై అవగాహన సదస్సు

ప్రపంచ ర్యాబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ సుబ్రమణ్యం ర్యాబీస్ వ్యాధి ప్రమాదం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను శానిటేషన్ సిబ్బందికి వివరించారు. వ్యాధి సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్, డాక్టర్ జిజియా, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.