Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు GBKR ST కాలనీకి చెందిన అల్లూరు వాసు(23) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
  • సర్పంచ్ నల్లగొండ సృజన భర్త రాయుడు మృతుని మట్టి ఖర్చులు నిమిత్తం కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
  • వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు.

వింజమూరు GBKR ST కాలనీకి చెందిన అల్లూరు
వాసు(23) గత రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి
చెందారు. సర్పంచ్ నల్లగొండ సృజన భర్త రాయుడు
మృతుని మట్టి ఖర్చులు నిమిత్తం కుటుంబానికి
రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి
కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు.
మృతునికి మూడు నెలల క్రితమే వివాహం
కావడంతో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి మరింత ఆర్థిక సాయం చేస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *