Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల అధికారులపై దాడి.. పది మందిపై కేసు నమోదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల అధికారులపై దాడి.. పది మందిపై కేసు నమోదు

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురంలో ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటరాజేశ్ తెలిపారు.
  • రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసినేనిపల్లికి చెందిన ముడమాల రమేష్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
  • ఈ ఘటనకు సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు.

సీతారామపురంలో ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటరాజేశ్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసినేనిపల్లికి చెందిన ముడమాల రమేష్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *