Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

రేపే సూర్యగ్రహణం.. మనకు కనిపిస్తుందా?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపే సూర్యగ్రహణం.. మనకు కనిపిస్తుందా?
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ఈ ఏడాదిలో చివరి గ్రహణం రేపు చోటుచేసుకోనుంది.
  • అయితే ఇది పాక్షిక గ్రహణమే.
  • సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది.

ఈ ఏడాదిలో చివరి గ్రహణం రేపు చోటుచేసుకోనుంది. అయితే ఇది పాక్షిక గ్రహణమే. సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10.59 గంటలకు ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున ఇండియా నుంచి చూడలేం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్లో కనిపించనుంది. భారత్ నుంచి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే 2027 AUG 2 వరకు వేచి చూడాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *