Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేపు YSRCP ఇంచార్జీ గొల్లపల్లి సూర్యరావు పర్యటన వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు YSRCP ఇంచార్జీ గొల్లపల్లి సూర్యరావు పర్యటన వివరాలు

వార్త ముఖ్యాంశాలు

  • అందరికీ నమస్కారం.
  • రాజోలు నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు.
  • తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు.

అందరికీ నమస్కారం.

రాజోలు నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు వెళ్లి సందర్శించి వారితో మాట్లాడతారు.
👉🏻 మధ్యాహ్నం 2:00 గంటలకు రాజోలు మండలంలో కడలి, వేగివారిపాలెం, చెన్నాడం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఆ గ్రామాలను సందర్శించనున్నారు.
ఇట్లు
రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మల్కిపురం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *