Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి ప్రతినిధి/గ్రామీణ అభివృద్ధి మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పున్నమి ప్రతినిధి/గ్రామీణ అభివృద్ధి మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • గ్రామీణాభివృద్ధే మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!
  • నేడు రామచంద్రపురం రూరల్ మండలంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా రూ.2.84 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, అలాగే భీమక్రోసుపాలెంలో జలజీవన్ మిషన్ ద్వారా రూ.69.30 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
  • గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దూరదృష్టితో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం.

గ్రామీణాభివృద్ధే మన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!

నేడు రామచంద్రపురం రూరల్ మండలంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా రూ.2.84 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, అలాగే భీమక్రోసుపాలెంలో జలజీవన్ మిషన్ ద్వారా రూ.69.30 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దూరదృష్టితో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ మెరుగైన రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడమే మా ధ్యేయం. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం గారు , ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ గారు , నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ సాంబశివరావు గారు ,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *