వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి కె.
- వెంకటరెడ్డి తెలిపారు.
- ఉదయం 10 గంటల్లోపు కో-ఆప్షన్ సభ్యుని నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 1 గంటకు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక చేపడతామన్నారు.
ఉదయగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిసైడింగ్ అధికారి కె. వెంకటరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల్లోపు కో-ఆప్షన్ సభ్యుని నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 1 గంటకు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక చేపడతామన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ (MPP), వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించి, ఎన్నికైన వారికి ప్రమాణ స్వీకారం చేయిస్తామని వెల్లడించారు.