Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

144 గ్రామ పంచాయతీల్లో టీడీపీ జెండా ఎగరాలి పొన్నెబోయిన చెంచల బాబు యాదవ్ పిలుపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
144 గ్రామ పంచాయతీల్లో టీడీపీ జెండా ఎగరాలి పొన్నెబోయిన చెంచల బాబు యాదవ్ పిలుపు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలోని 144 గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల బాబు యాదవ్ పిలుపునిచ్చారు.
  • ఉదయగిరి చెంచురామయ్య నగర్‌లో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమైందన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలోని 144 గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల బాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఉదయగిరి చెంచురామయ్య నగర్‌లో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమైందన్నారు. ఉదయగిరి సర్పంచ్ అభ్యర్థిగా షేక్ రియాజ్‌ను గెలిపించాలని కోరారు. ఏడు మండలాల్లో పార్టీ విజయాలు సాధించిందని, ఎమ్మెల్యే పరిశ్రమల ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *