Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెడ్లదిన్నె గ్రామంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్లదిన్నె గ్రామంలో వైఎస్సార్‌సీపీ జోరుగా ఎన్నికల ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు.
  • ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామ్మోహన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు.
  • పార్టీ విధానాలు, ప్రజల సంక్షేమం కోసం గతంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామ్మోహన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. పార్టీ విధానాలు, ప్రజల సంక్షేమం కోసం గతంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *