Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలంలో టీడీపీలోకి భారీగా చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలంలో టీడీపీలోకి భారీగా చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • బోగోలు మండలంలో టీడీపీలోకి భారీగా చేరికలు బోగోలు మండలం ఎస్.వి.పాళెం పంచాయతీ మాజీ సర్పంచ్ కట్టిపల్లి భవాని ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
  • కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

బోగోలు మండలంలో టీడీపీలోకి భారీగా చేరికలు

బోగోలు మండలం ఎస్.వి.పాళెం పంచాయతీ మాజీ సర్పంచ్ కట్టిపల్లి భవాని ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత, పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *