Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం ఓబులాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో రామిరెడ్డి వెంకట కృష్ణ ప్రసాద్ పరామర్శించిన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం ఓబులాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో రామిరెడ్డి వెంకట కృష్ణ ప్రసాద్ పరామర్శించిన

రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామిరెడ్డి గారు ఇటీవల అనారోగ్యానికి గురై విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రామిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు.

రెడ్డిగూడెం మండలం ఓబులాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో రామిరెడ్డి వెంకట కృష్ణ ప్రసాద్ పరామర్శించిన

రెడ్డిగూడెం మండలం ఓబులాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో రామిరెడ్డి వెంకట కృష్ణ ప్రసాద్ పరామర్శించిన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *