*పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కేసులో 30 మంది ఎఫ్ఐఆర్ నమోదు*
*రోడ్డు ప్రమాదం సంఘటనలో మృతుడు వెంకటేశ్వరరావు శవంతో పోలీస్ స్టేషన్ మరియు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ధర్నా నిర్వహించిన కేతనకొండ గ్రామస్తులు*
*నేషనల్ హైవేపై ట్రాఫిక్ నిర్బంధించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఒక కేసు…*
*పోలీస్ స్టేషన్లో అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేసిన ఘటనలో మరో కేసు నమోదు…*
