వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు (పున్నమి): నెల్లూరు నగరపాలక సంస్థ రెండో కో-ఆప్షన్ సభ్యురాలిగా షేక్ ఆసియా పేరును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు.
- ఎన్నికల్లో 29వ డివిజన్ జనసేనకు కేటాయించడంతో టీడీపీ సీనియర్ నాయకుడు చాంద్ బాషాకు అవకాశం దక్కలేదు.
- దీంతో ఆయన సతీమణి ఆసియాను మైనారిటీ కోటాలో ప్రతిపాదించారు.
నెల్లూరు (పున్నమి): నెల్లూరు నగరపాలక సంస్థ రెండో కో-ఆప్షన్ సభ్యురాలిగా షేక్ ఆసియా పేరును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో 29వ డివిజన్ జనసేనకు కేటాయించడంతో టీడీపీ సీనియర్ నాయకుడు చాంద్ బాషాకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సతీమణి ఆసియాను మైనారిటీ కోటాలో ప్రతిపాదించారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్