Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

రూ.14.50 లక్షల బంగారం రికవరీ: ప్రొద్దుటూరు ఏఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ.14.50 లక్షల బంగారం రికవరీ: ప్రొద్దుటూరు ఏఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • తమిళనాడుకు చెందిన శివకుమార్ మునియప్పన్ను సోమవారం అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.14.50 లక్షల విలువైన 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను 1టౌన్ పోలీసులు రికవరీ చేశారని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు.
  • ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
  • శంకరయ్య గారి వీధిలోని శివాజీరావు ఇంట్లో నిందితుడు చోరీ చేశాడన్నారు.

తమిళనాడుకు చెందిన శివకుమార్ మునియప్పన్ను సోమవారం అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.14.50 లక్షల విలువైన 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను 1టౌన్ పోలీసులు రికవరీ చేశారని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. శంకరయ్య గారి వీధిలోని శివాజీరావు ఇంట్లో నిందితుడు చోరీ చేశాడన్నారు. ఈ కేసును సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదనరెడ్డి ఛేదించారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *