వార్త ముఖ్యాంశాలు
- ప్రొద్దుటూరులో అనుమతి లేని వరి విత్తనాలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేసి పట్టుకున్నారు.
- పట్టణంలోని వరసిద్ధి వినాయక సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు లక్ష్మణ్, రఫీ, ఎంఏవో వరహరికుమార్ తనిఖీలు చేశారు.
- ప్రభుత్వం సర్టిఫై చేయని కేఎన్ఎం రకానికి చెందిన 165 బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు.
ప్రొద్దుటూరులో అనుమతి లేని వరి విత్తనాలను విక్రయిస్తుండగా విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేసి పట్టుకున్నారు. పట్టణంలోని వరసిద్ధి వినాయక సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు లక్ష్మణ్, రఫీ, ఎంఏవో వరహరికుమార్ తనిఖీలు చేశారు. ప్రభుత్వం సర్టిఫై చేయని కేఎన్ఎం రకానికి చెందిన 165 బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. అనుమతులు లేని విత్తనాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.