Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రిటైర్డ్ లైన్ ఇన్‌స్పెక్టర్ కటకం శేషయ్యకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రిటైర్డ్ లైన్ ఇన్‌స్పెక్టర్ కటకం శేషయ్యకు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన కటకం శేషయ్య పదవీ విరమణ సందర్భంగా మనుబోలు సెక్షన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
  • ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్, జేఈ రాంబాబు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొని శేషయ్య సేవలను కొనియాడారు.
  • ఆయనకు శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 31 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: ఏపీ ఎస్పీడీసీఎల్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన కటకం శేషయ్య పదవీ విరమణ సందర్భంగా మనుబోలు సెక్షన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్, జేఈ రాంబాబు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు పాల్గొని శేషయ్య సేవలను కొనియాడారు. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *