Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పదవులు పొందిన వారి వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు, రాజోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్య రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పదవులు పొందిన వారి డేటాను కంప్యూటరైజ్ చేయడానికి కార్యాలయం నుండి ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది.
  • వారు మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగినప్పుడు తెలియపరచండి.
  • Thank you..

పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు, రాజోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్య రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పదవులు పొందిన వారి డేటాను కంప్యూటరైజ్ చేయడానికి కార్యాలయం నుండి ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. వారు మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగినప్పుడు తెలియపరచండి. Thank you..
1. బొడ్డపల్లి సత్యనారాయణ: 9494549466
2. రాజ్ కాటన్: 7997753980

ఇట్లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజోలు నియోజకవర్గం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *