Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నవంబరు 26న అమలాపురంలో జరిగే రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం!
  • 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ది.16-11-2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు *మలికిపురం పూలే అంబేడ్కర్ భవన నందు* సమావేశం ఏర్పాటు చేయడమైనది.
  • దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా స్వామిక వాదులు పాల్గొని తమ సూచనలు,సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.

నవంబరు 26న అమలాపురంలో జరిగే రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం!
75 వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయడం కోసం
ది.16-11-2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు
*మలికిపురం పూలే అంబేడ్కర్ భవన నందు* సమావేశం ఏర్పాటు చేయడమైనది.
దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా స్వామిక వాదులు పాల్గొని తమ సూచనలు,సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
– సమావేశ కన్వీనర్స్
– దీపాటి శివప్రసాద్
9505224639
– పమ్మి రత్నరాజు
970581408
– ముత్యాల శ్రీనివాసరావు
9553200201

Leave a comment

Your email address will not be published. Required fields are marked *