Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రాష్ట్ర స్థాయి అండర్ 17 బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర స్థాయి అండర్ 17 బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్.వి డిగ్రీ కళాశాల నందు జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది.శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన గా బాలుర విభాగంలో 5…

శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్.వి డిగ్రీ కళాశాల నందు జిల్లా స్థాయి అండర్ 17 విభాగంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది.శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.సుమారు 150 మంది క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన గా బాలుర విభాగంలో 5 మందిని బాలికలు విభాగంలో 5 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఈ ఎంపిక పోటీలు తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు భార్గవి ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *