Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

*రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు* *నిన్న కర్నూల్..
  • నేడు శ్రీకాకుళం* శ్రీకాకుళం జిల్లాలోనూ బయటపడిన DSC స్పోర్ట్స్ కోటా అక్రమాలు..
  • స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు.

*రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు*

*నిన్న కర్నూల్.. నేడు శ్రీకాకుళం*

శ్రీకాకుళం జిల్లాలోనూ బయటపడిన DSC స్పోర్ట్స్ కోటా అక్రమాలు..

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు.

ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేశారు.

శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్‌లోడ్ చేశారు?

అదేవిధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *