Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ

వార్త ముఖ్యాంశాలు

  • ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ…

ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *