Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన కోడూరు విద్యార్థి..

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 10,11,12 వ తేదిలలో బాపట్ల జిల్లా పెటూరు లో 69 వ SGF (School Game federation) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు .
  • ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు sk sports Academy కి చెందిన T.
  • sohitha U-14 38 + విభాగంలో బంగారు పథకం సాధించి నంవంబర్ లో జరిగే జాతియ స్థాయి పోటిలకు ఎంపిక అయిందని కోచ్ ఎస్కే మౌల తెలిపారు.

ఈ నెల 10,11,12 వ తేదిలలో బాపట్ల జిల్లా పెటూరు లో 69 వ SGF (School Game federation) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు . ఇందులో కడప జిల్లా రైల్వే కోడూరు sk sports Academy కి చెందిన T. sohitha U-14 38 + విభాగంలో బంగారు పథకం సాధించి నంవంబర్ లో జరిగే జాతియ స్థాయి పోటిలకు ఎంపిక అయిందని కోచ్ ఎస్కే మౌల తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *