Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో VB – G RAM G పథకంలో పనిచేసే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులు వేతనాల కోసం ఈ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది రేపటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది రాష్ట్రవ్యాప్తంగా 76,659 మంది ఈ కేటగిరి లో ఉన్నారు అయితే 79 మంది కె
ఈ కేవైసీ పూర్తయినట్లు తెలుస్తోంది ఈ ప్రక్రియ పూర్తయితేనే ఈ మాస్టర్ లో పేరు నమో దై పని ప్రదేశంలో హాజరు పడుతుంది లేకపోతే ఉపాధి కోల్పోవడంతో పాటు వేతనాల బిల్లులు స్తంభిం చే అవకాశం ఉంది

రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *