Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

రాష్ట్రంలో కొత్త పింఛన్లు.. ఎప్పుడంటే?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్రంలో కొత్త పింఛన్లు.. ఎప్పుడంటే?
Oplus_16908288

బద్రాద్రి కొత్తగూడెం జూలై 31 (పున్నమి వార్తలు)
రాష్ట్రంలో చేయూత కింద ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అర్హులను వెంటనే గుర్తించాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని
సూచించారు.
థలసీమియా, సికిల్సెల్ ఎనీమియా బాధితులకూ మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పింఛన్లు ఇవ్వాలని స్పష్టం
చేశారు.

రాష్ట్రంలో కొత్త పింఛన్లు.. ఎప్పుడంటే?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *