Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

రాళ్లతో మెరిసిన ఆకర్షణీయ గడియారాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాళ్లతో మెరిసిన ఆకర్షణీయ గడియారాలు

వార్త ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఖాదీ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
  • ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన రివర్‌స్టోన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • వివిధ రకాల సహజ రాళ్లతో రూపొందించిన అందమైన, ఆకర్షణీయమైన గడియారాలను ప్రదర్శించారు.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఖాదీ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన రివర్‌స్టోన్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల సహజ రాళ్లతో రూపొందించిన అందమైన, ఆకర్షణీయమైన గడియారాలను ప్రదర్శించారు. వినూత్న డిజైన్లు, రంగులు, రాతి కళాకృతులతో తయారైన గడియారాలను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *