Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ANANTAPURAMU

రాయదుర్గంలో మహా గణనాథుడి ఆలయంలో ప్రారంభమైన పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాయదుర్గంలో మహా గణనాథుడి ఆలయంలో ప్రారంభమైన పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • రాయదుర్గం పట్టణం కోటలోని ఆత్మకూరు వీధిలో వెలిసిన దశబుజ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.
  • వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే స్వామి మూలవిరాట్ కు పెద్ద ఎత్తున కుంకుమ అర్చనలు, వివిధ అభిషేకాలతో పూజలను ప్రారంభించారు.
  • ఇక్కడ వినాయకుడు ఏకశిల రాతిపై పది చేతులు కలిగి,సిద్ధి,బుద్ధి సమేతులై తొండం కుడి వైపు తిరిగి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

రాయదుర్గం పట్టణం కోటలోని ఆత్మకూరు వీధిలో వెలిసిన దశబుజ మహా వినాయకుడికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా ఉదయాన్నే స్వామి మూలవిరాట్ కు పెద్ద ఎత్తున కుంకుమ అర్చనలు, వివిధ అభిషేకాలతో పూజలను ప్రారంభించారు. ఇక్కడ వినాయకుడు ఏకశిల రాతిపై పది చేతులు కలిగి,సిద్ధి,బుద్ధి సమేతులై తొండం కుడి వైపు తిరిగి ఉండడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి బారులు తీరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *