Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ANANTAPURAMU

రాయదుర్గంలో ఇన్ సర్వీస్ అధ్యాపకులకు ఉచితంగా టెట్ క్లాసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాయదుర్గంలో ఇన్ సర్వీస్ అధ్యాపకులకు ఉచితంగా టెట్ క్లాసులు

వార్త ముఖ్యాంశాలు

  • రాయదుర్గంలోని మోడల్ స్కూల్ లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉచిత టెట్ తెలుగు ఉచిత క్లాసులు నిర్వహించడం జరిగింది.తెలుగు పాఠశాల సహాయకులు అయిన సత్యారావు(విజయనగరం) క్లాసులు తీసుకోవడం జరిగింది,వీరితో పాటు డా.సారిపల్లి నాగరాజు తెలుగు శాఖాధ్యక్షులు, (కేటీఎస్ డిగ్రీ కళాశాల, రాయదుర్గం) కూడా తగిన సలహాలు, సూచనలు…
  • ఈ ఉచిత క్లాస్ లకు 50 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగింది.

రాయదుర్గంలోని మోడల్ స్కూల్ లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉచిత టెట్ తెలుగు ఉచిత క్లాసులు నిర్వహించడం జరిగింది.తెలుగు పాఠశాల సహాయకులు అయిన సత్యారావు(విజయనగరం) క్లాసులు తీసుకోవడం జరిగింది,వీరితో పాటు డా.సారిపల్లి నాగరాజు తెలుగు శాఖాధ్యక్షులు, (కేటీఎస్ డిగ్రీ కళాశాల, రాయదుర్గం) కూడా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత క్లాస్ లకు 50 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పాల్గొని సద్వినియోగం చేసుకోవడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *