Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాయచోటిలో నాలుగు మద్యం దుకాణాలకు కొత్త నోటిఫికేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాయచోటిలో నాలుగు మద్యం దుకాణాలకు కొత్త నోటిఫికేషన్

వార్త ముఖ్యాంశాలు

  • రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది.
  • రాయచోటి రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఒక్కో దుకాణానికి లైసెన్స్ జారీ చేయనున్నారు.
  • ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రిలోపు దరఖాస్తులు సమర్పించాలి.

రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. రాయచోటి రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఒక్కో దుకాణానికి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రిలోపు దరఖాస్తులు సమర్పించాలి. ఈ నెల 21న మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. లైసెన్స్ పొందిన వారు ఏడాదికి రూ.60.50 లక్షల ఫీజుతో పాటు రూ.5 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు చెల్లించాలి. వివరాలకు రాయచోటి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను 9866962286 నంబరులో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై. గురుప్రసాద్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *