Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కామారెడ్డి

రామారెడ్డి మండల బీజేవైఎం ఐటీ సెల్ మరియు సోషల్ మీడియా కన్వీనర్‌గా గాండ్ల రాజేందర్ నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రామారెడ్డి మండల బీజేవైఎం ఐటీ సెల్ మరియు సోషల్ మీడియా కన్వీనర్‌గా గాండ్ల రాజేందర్ నియామకం
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కామారెడ్డి, 02 ఆగస్టు, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల భారతీయ జనతా యువమో ర్చా (బీజేవైఎం) ఐటీ సెల్, సోషల్ మీడియా కన్వీ నర్‌గా గాండ్ల రాజేందర్ నియమితులయ్యారు.ఆ దివారం రోజున బీజేపీ యువమోర్చా జిల్లా కార్య దర్శి ఇసాయిపేట నరేష్ ఆధ్వర్యంలో…
  • నూతన కన్వీ నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజేందర్‌కు పలువు రు పార్టీ ప్రముఖులు, శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.

కామారెడ్డి, 02 ఆగస్టు, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల భారతీయ జనతా యువమో ర్చా (బీజేవైఎం) ఐటీ సెల్, సోషల్ మీడియా కన్వీ నర్‌గా గాండ్ల రాజేందర్ నియమితులయ్యారు.ఆ దివారం రోజున బీజేపీ యువమోర్చా జిల్లా కార్య దర్శి ఇసాయిపేట నరేష్ ఆధ్వర్యంలో ఈ నియామకం చేపట్టారని తెలిపారు.పార్టీ పట్ల రాజేందర్ చే స్తున్న నిరంతర కృషి, యువతలో ఆయనకున్న క్రియాశీలక పాత్రను గుర్తించి ఈ బాధ్యతలు అప్ప గించినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గాండ్ల రాజేందర్ మా ట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మ కాన్ని నిలబెట్టు కుంటానని, రామారెడ్డి మండలంలో బీజేపీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల ను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి,యు వతను సమాయత్తం చేయడానికి నిరంతరం శ్రమి స్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొని రాజేందర్‌కు ఘనంగా అభినందనలు తెలిపారు. నూతన కన్వీ నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజేందర్‌కు పలువు రు పార్టీ ప్రముఖులు, శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *